Breaking News

ఎమ్మెల్సీ కసిరెడ్డి

పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

సామాజికసారథి, వెల్దండ: ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద జరిగిన యాక్సిడెంట్​ లో అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. బైకాని యాదయ్య(35), హెచ్.​కేశవులు (35), మోత శ్రీను(30) మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి శనివారం తీసుకొచ్చారు. ఇమ్మరాజు రామస్వామి(36) మృతదేహాన్ని లింగారెడ్డిపల్లికి తరలించారు. నలుగురి డెడ్​ బాడీస్​ ఒకేసారి గ్రామానికి […]

Read More
యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం

యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం

సారథి న్యూస్, తలకొండపల్లి: ప్రజాసమస్యల పరిష్కారానికి అనునిత్యం సేవలందించిన దివంగత సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయనను హైదరాబాద్​లోని తన నివాసంలో యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు మీసాల యాదయ్య మృతి తనను కలచివేసిందన్నారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తనను కలవాలని సూచించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో కుటుంబసభ్యులు, […]

Read More