Breaking News

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

ఎల్వోసీ అందజేత

ఎల్వోసీ అందజేత

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన జి.కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యఖర్చుల కోసం గతంలో రూ.మూడులక్షలు, ప్రస్తుతం రూ.రెండు లక్షల ఎల్​వోసీని కొమురయ్య కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ప్రతి చెరువు నిండాలె

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ప్రణాళికలు రెడీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రతి చెరువుకు తూములు ఎక్కడ అవసరం ఉన్నాయి? కాల్వల నిర్మాణం ఎక్కడ అవసరం ఉంది? తదితర అంశాలపై నివేదికలు […]

Read More