నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలో పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను ఉద్దేశించి అదనపు […]