-సౌతాఫ్రికా స్పిన్నర్ తాహిర్ చెన్నై: చెన్నై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ను చాలా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అన్నాడు. అద్భుతమైన పోటీతో ప్రతిసారి తనకు గూస్ బమ్స్ వచ్చేవన్నాడు. ‘సీఎస్ కే అంటేనే ఓ కుటుంబం. ప్రతిఒక్కరూ అంకితభావంతో ఆడేవాళ్లు. ఎక్కువ మ్యాచ్ ల్లో గెలిపించేందుకు కృషి చేసేవారు. అందుకే ఆడిన ప్రతి మ్యాచ్ లో నాకు గూస్ బంమ్స్ వచ్చేవి. ఇతరుల సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. […]