–కరోనా పరిస్థితులే కారణం–ట్రావెల్ రిస్ర్టిక్షన్స్ పై స్పష్టత రావాలి న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో కుదేలైన క్రికెట్ కు మరో ఎదురుదెబ్బ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆస్ర్టేలియాలో అక్టోబర్, నవంబర్లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 30 వరకు ఆసీస్ లో ట్రావెట్ బ్యాన్ విధించారు. దీంతో విదేశీ ప్రయాణికులు ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తర్వాత […]