రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]