న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కేవలం స్థానికులకు మాత్రమే రిజర్వ్ చేశామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవనే విషయంపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఢిల్లీ బోర్డర్లను తెరుస్తున్నందున బయటి రాష్ట్రాల వారు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే హాస్పిటల్స్‌లో ఇతర రాష్ట్రాల […]
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని, హాస్పిటల్స్ వర్గాలు కావాలనే అబద్ధాలు చెబుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలు చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, వెనక్కి తిప్పి పంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ అందించాలని ఆదేశించారు. బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిందని, దాని ద్వారా వివరాలు […]