సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ ఏడాది బోనాల ఉత్సవాలను సాదాసీదాగానే జరుపుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చాలా ఆలయాలు భక్తుల దర్శనానికి నోచుకోవడం లేదు. అర్చకులే నిత్యపూజల తంతును కొనసాగిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో అయితే గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. అయితే జూన్ 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కొండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, జులై 19న హైదరాబాద్ బోనాలు ఉండబోవని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ […]