Breaking News

ఆఫ్రిది

ఆఫ్రిదికి కరోనా

లాహోర్: పాక్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిది ఆఫ్రిది.. కరోనా వైరస్​ బారినపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఓ పెద్దస్థాయి క్రికెటర్​కు వైరస్​ సోకడం ఇదే తొలిసారి. ‘గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా. జ్వరం కూడా రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్​గా తేలింది. నేను కోలుకోవాలని మీరు ప్రార్థిస్తారని కోరుకుంటున్నా’ అని ఆఫ్రిది ట్వీట్​ చేశాడు. కరోనా కారణంగా ఆగిపోయిన పాక్​ సూపర్​ లీగ్​లో ఆడిన ఆఫ్రిది.. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు తన ఫౌండేషన్​ […]

Read More
కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో

కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో

ఆఫ్రిదిపై టీమిండియా స్టార్​ క్రికెటర్ల ఫైర్​ న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్​ను వదిలేసి.. అన్నింటిలో విఫలమైన నీ దేశానికి పనికొచ్చే పని చేయ్. కశ్మీర్.. భారత్​లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా’ అంటూ సురేశ్ రైనా ధ్వజమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని యువరాజ్ పేర్కొన్నాడు. ‘బాధ్యాతయుతమైన భారతీయుడిగా, దేశం […]

Read More