హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా సెలెక్ట్ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న రష్మిక సడెన్‌గా ఓ బాలీవుడ్ అప్డేట్తో ట్విటర్లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ మల్హొత్రా హీరోగా బాలీవుడ్ కొత్త డైరెక్టర్ శాంతను బగ్ చీ రూపొందించనున్న ‘మిషన్‌మజ్ను’లో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్‌లో హీరోయిన్గా రష్మిక పేరు […]
త్వరలోనే‘ పుష్ప’ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పక్కా మాస్ మ్యాన్‌గా చూపించనున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో నిర్మితమయ్యే ఈ చిత్రంలో పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. పల్లెటూరి పెద్దగా కనిపించే ఆ రోల్ కు మొదట తమిళ నటుడు ఆదిని అనుకున్నారు. కానీ ఇప్పుడో టాలీవుడ్ హీరోను తీసుకుంటున్నట్టుగా సమాచారం. అంచనాలకు అందని విధంగా నారా రోహిత్ […]
సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది. […]
నటించినవి తక్కువ సినిమాలే అయినా బోల్డ్ యాక్టింగ్‌తో అటు తమిళంలోనూ తెలుగులోనూ మంచి గుర్తింపు పొందింది అమలాపాల్. తెలుగులో రామచరణ్ ‘నాయక్’ , అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి క్రేజ్ వచ్చినా గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ సుందరికి టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. గతేడాది రిలీజైన ‘ఆమె’ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయినా అమలా బోల్డ్ యాక్టింగ్‌కు అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. కొద్దిరోజులు పెళ్లి […]