Breaking News

అర్హ

ఔరా.. అర్హ

ఔరా.. అర్హ

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ సందడి అంతాఇంత కాదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అలరించింది. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్​సతీమణి స్నేహరెడ్డి ట్విట్టర్​లో షేర్​చేశారు. వీడియోను క్షణాల్లో ఎంతోమంది వీక్షించి లైక్​లు కొట్టి.. కామెంట్​ చేశారు.

Read More

నాన్న చెప్పినా పెళ్లి చేసుకోను..

అల్లు అర్జున్ డాటర్ చిన్నారి అర్హ చిన్నవయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. అర్హకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అర్హ చేసే అల్లరి వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడమే దానికి కారణం. ఇటీవల ‘రాములో రాములా’ పాటకు దోసే స్టెప్ వేశావని బన్నీని ఏడిపించిన తీరుకు ఫ్యాన్సంతా మనసారా నవ్వుకున్నారు. తర్వాత ‘బుట్టబొమ్మ’ పాటకు లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ తన […]

Read More