Breaking News

అరుణ్ ధుమాల్

వీవోతో కొనసాగుతాం: ధుమాల్

న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్​ షిప్​ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా […]

Read More

ఐపీఎల్ జరగకపోతే నష్టమే

ముంబై: టీ20 ప్రపంచకప్​పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్​లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు. ‘ప్రపంచకప్​పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్​లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్​ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. […]

Read More

క్రికెటర్ల శిక్షణకు ఎన్సీఏ కసరత్తు

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్​ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్​ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్​కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్​ను మొదలుపెట్టడం. ఇందుకు […]

Read More