Breaking News

అమరవీరుల స్థూపం

అమరుల త్యాగాలతోనే తెలంగాణ

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్​ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు. నాటి తెలంగాణ ఉద్యమ […]

Read More

పెన్సిల్​ మొనపై అమరవీరుల స్థూపం

సారథి న్యూస్​, కరీంనగర్​: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి సోమవారం పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. అమరవీరులను స్మరిస్తూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని, ఇది ఆ అమరవీరులకు అంకితమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Read More