Breaking News

అప్పుల

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర […]

Read More