Breaking News

అన్నవరం

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరం: ప్రముఖనటుడు, మెగాబ్రదర్ ​నాగబాబు కూతురు, నటి నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించున్నారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. డిసెంబర్​ 9న చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు సందడి చేశారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. కాగా, గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య […]

Read More
అన్నవరంలో 39 మందికి కరోనా

అన్నవరంలో 39 మందికి కరోనా

సారథిన్యూస్​, అన్నవరం: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దాదాపు అన్ని జిల్లాలకు వ్యాధి విస్తరించింది. కేసులతోపాటు మరణాల సంఖ్య అధికంగానే ఉన్నది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో 39 మంది సిబ్బందికి కరోనా సోకింది. శుక్రవారం 10 మంది అర్చకులకు కరోనా సోకడంతో.. శనివారం ఆలయంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి పరీక్షలు చేశారు. దీంతో మరో 29 కొత్తకేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స […]

Read More