బుల్లితెర యాంకర్ గానే కాదు రంగమ్మత్తగా కూడా అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ అంతా ఆమె మాయలోనే ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటించేస్తున్న అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ చాన్స్ కొట్టేసింది. ఇప్పడు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే చాన్స్ కూడా దక్కించుకుంది. ఇవి పక్కన పెడితే.. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం కుర్రాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. […]
బుల్లితెర యాంకర్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో నటిగా కూడా అన్నే మార్కులు కొట్టేసింది అనసూయ. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘రంగస్థలం’ తర్వాత సోలో హీరోయిన్ గా ‘కథనం’ సినిమా చేసింది. సినిమా అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కథలో తనపాత్ర కీలకంగా ఉండడంతో అనసూయ వెంటనే ఓకే అనేసిందట. బుల్లితెర, వెండితెర […]
మరాఠీలో సక్సెస్ అయిన సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా స్థిరపడిన అనసూయ ఈ మూవీలో విలన్గా కనిపించనుందట. అయితే గతంలో ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర ఒకటి చేసింది అనసూయ. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపిస్తుందట. ఈ సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేస్తుందట. ఏ పాత్రలోనైనా తన నటనానైపుణ్యంతో అదరగొట్టే అనసూయ […]