ముగ్గురు సంతానం కేసులో జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత తీర్పు తిమ్మాజీపేట జడ్పీటీసీకి నలుగురు సంతానం ఫిర్యాదు చేయని ప్రతిపక్షాలు.. బయటికి ‘అసలు కథ’ తాడూరు సొసైటీ చైర్మన్ వివరాలూ వివాదాస్పదం అధికారపార్టీలో చేరడంతో అంతా గప్చుప్ కందనూలులో చర్చనీయాంశంగా ‘సంతానం పాలిటిక్స్’ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రస్తుత రాజకీయాల్లో కులం అనేది రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.. ఓట్లు తెచ్చిపెట్టడంలోనూ, విభజించడంలోనూ ప్రధానపాత్ర పోషిస్తోంది.. అదే కులం ఇప్పుడు ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ […]