Breaking News

అథ్లెట్లు

ఇదో కొత్త అనుభూతి

భారత స్ప్రింటర్​ ద్యుతీ చంద్ న్యూఢిల్లీ: పెద్ద స్టేడియం.. చుట్టూ పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణం… చల్లని గాలులు.. మధ్యలో రన్నింగ్ ట్రాక్.. కూత వేటు దూరంలో ఎవరూ కనిపించడం లేదు.. రెండు నెలల తర్వాత ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత స్ర్పింటర్ ద్యుతీ చంద్ తొలి రోజు ఫీలింగ్ ఇది. లాక్​ డౌన్​తో రూమ్​ కే పరిమితమైన తనకు ఈ అనుభవం చాలా కొత్తగా అనిపిస్తోందని చెప్పింది. ‘రెండు నెలల తర్వాత ట్రాక్‌ మీద పరుగెత్తుతూ […]

Read More
క్వాలిఫయింగ్ తేదీలు ఇవ్వండి

క్వాలిఫయింగ్ తేదీలు ఇవ్వండి

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లుసానే: టోక్యో ఒలింపిక్స్​ కు అర్హత సాధించేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జూన్ 29. ఈ లోగా అన్ని అర్హత టోర్నీలను పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సూచించింది. వీలైనంత త్వరగా క్వాలిఫయింగ్ తేదీలను ప్రకటించాలని వెల్లడించింది. క్వాలిఫయింగ్ డ్రాఫ్ట్​ ను రూపొందించడానికి సాయం చేయాలని సూచించింది. ‘అంతర్జాతీయ సమాఖ్యల క్యాలెండర్​ లో టోర్నీల తేదీలు, వేదికలపై స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా టోర్నీలు నిర్వహించాలి. తేదీలు, వేదికలను […]

Read More