సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందిన సందర్భంగా గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘జ్ఞానసమాజ నిర్మాణంలో మీ కృషి చాలా గొప్పది. మీరు మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలి.. జ్ఞానసమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం. మీ కలలను సాకారం చేస్తాం’ అని స్వాములు అన్నారు. ఆయన వెంట […]