అడవి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ఎస్ మూవీస్ తో కలిసి హీరో మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శేష్. ‘మేజర్’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్‌లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఇది. శశికిరణ్ తిక్క దర్శకుడు.. శేష్ బర్త్ డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్‌ను మహేష్ […]
జీవిత, రాజశేఖర్ ఇద్దరు డాటర్స్ వెండితెరపై మెరవడానికి రెడీ అయ్యారు. రెండో కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచిపేరు సంపాదించింది. ఇక మొదటి కూతురు శివానీ ఎంట్రీ మాత్రం కాస్త లేటైంది. అసలు రెండేళ్ల క్రితమే అడవి శేష్ తో ‘టూ స్టేట్స్’ తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఉంటుందనుకున్నారు. అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సుమంత్‌తో ‘విక్కీడోనర్’ రీమేక్ ‘నరుడా డోనరుడా’ తీసిన మల్లిక్ […]