విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు అమరావతి: ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిగ్రీపట్టా సాధిస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కొలేమని పేర్కొన్నారు. ఉగాది రోజున పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆరువేల మంది పోలీసుల […]