అదిరే లుక్స్‌తో పాటు అంతే ఫర్ఫామ్ చేస్తుంది అనూఇమ్మాన్యుయేల్. మరీ డల్‌గా కాకుండా, అలా అని జెట్ స్పీడ్కాకుండా నెమ్మది నెమ్మదిగా కెరీర్‌ను మలచుకుంటూ మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. రీసెంట్గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’లో జోడీ కడుతూ ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘మహాసముద్రం’ మూవీలో కూడా హీరోయిన్ చాన్స్ దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆల్రెడీ ఈ చిత్రంలో […]
‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన సిద్దార్థ తమిళ వాడే అయినా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి లవ్ స్టోరీస్‌తో తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందాడు. అనుకోకుండా తెలుగులో తనకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ తర్వాత మళ్లీ తెలుగులోపూర్తిస్థాయిలో కనిపించలేదు. 8 ఏళ్లకు మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. శర్వానంద్ హీరోగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఇటీవల ఈ సినిమాపై […]