సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, […]