Breaking News

అంపైర్

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ […]

Read More
190 వద్దే సచిన్ ఎల్​బీ

190 వద్దే సచిన్ ఎల్​బీ

సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు లండన్: వన్డే ఫార్మాట్​ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా 2010 గ్వాలియర్​ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్​ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్​ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు […]

Read More