సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య […]
సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఈనెల 7న సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి క్యాంపు ఆఫీసు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లావ్యాప్తంగా గర్భిణులు 38,258 మంది, బాలింతలు 42,259 మంది, లక్ష మందికిపైగా చిన్నారులు లబ్ధిపొందుతారని వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం కిట్‌ను అందజేస్తారని పీడీ భాగ్యరేఖ […]