Breaking News

సూర్యాపేట

బదిలీల ప్రభావం చూపేనా?

బదిలీల ప్రభావం చూపేనా?

సూర్యాపేటలో ముగ్గురు అధికారుల బదిలీ లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడంతోనే డీఎస్పీ, సీఐపై వేటు డీఎంహెచ్‌వో సొంత పోస్టుకు బదలాయింపు సారథి న్యూస్, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు అధికారుల బదిలీ అంశం చర్చనీయాంశమైంది. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడంలో విఫలమయ్యారనే కారణంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఒక వైద్యాధికారిపై బదిలీ వేటువేసింది. గనెలలో సూర్యాపేట శివారు కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లొచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో […]

Read More
ప్రజలకు జాగ్రత్తలు చెప్పండి

ప్రజలకు జాగ్రత్తలు చెప్పండి

సారథి న్యూస్​, నల్లగొండ: కనిపించని శత్రువైన కరోనాపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు ఇతర ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. సూర్యాపేటకు మార్కెట్​కు చేరడం మన దురదృష్టమన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మహమ్మారి నియంత్రణపై పౌష్టికారం, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన […]

Read More
సూర్యాపేట హైరానా

సూర్యాపేట హైరానా

83 మందికి కరోనా పాజిటివ్​ పల్లెలకు పాకిన మహమ్మారి పరిస్థితిని పరిశీలించిన సీఎస్​, డీజీపీ సారథి న్యూస్​, నల్లగొండ: పట్టణాలకే పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి జిల్లా ప్రాంతాలు, క్రమంగా గ్రామాలకూ పాకుతోంది. తాజాగా సూర్యాపేట ఉదంతమే దీనికి నిదర్శనం. ఈ నెల 2వ తేదీన మొదటి కరోనా పాజిటివ్​ కేసు నమోదుకాగా, కేవలం 20 రోజుల్లోనే.. బుధవారం నాటికి 83 కేసులకు చేరింది. ఢిల్లీ మర్కజ్​కు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి జిల్లాలో ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్​ […]

Read More
సూర్యాపేటపై నజర్​

సూర్యాపేటపై నజర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి జిల్లాపై నజర్‌ పెట్టారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేటలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌,  డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైన మార్కెట్‌ బజార్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎస్‌ జిల్లా […]

Read More

నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు […]

Read More

ఆనందం.. అంతలోనే ఉలిక్కిపాటు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండలో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ సూర్యాపేట లింక్‌తో వచ్చినట్లు భావిస్తున్న అధికారులు నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్న ఆనందంలో అధికార యంత్రాంగం ఉంది. ఇక కొత్త కేసులు లేవని సంతోషపడ్డారు. 12 రోజులపాటు 300 పైచిలుకు అనుమానితుల శాంపిల్స్‌ పరీక్షలకు పంపారు. అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే నమోదైన 12 కేసుల్లో ఆరుగురు గాంధీ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి కూడా వచ్చారు. ఇక ఉన్నవి ఆరు కేసులు మాత్రమే […]

Read More