గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, […]