– పదేళ్లు గా పాలెం గ్రామాభివృద్దిలో ప్రత్యేక పాత్రప్రభుత్వ స్కీం లను మహిళలకు అందిస్తూ ఉత్తమ సేవలు– ఉత్తమ సేవలకు గుర్తింపుగా కృష్ణవేణికి ఉత్తమవిశిష్ట సేవాపురస్కారం– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకున్న పురస్కారం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆమె ఓ సాధారణ మహిళ… తన గ్రామంలోనే ఓ చిన్నపాటి చిరుద్యోగి. ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి పనులు, కుటుంభ భాధ్యతలను ఓ వైపు సక్రమంగా నిర్వహిస్తూనే మరొక వైపు తన చిరుద్యోగాన్ని నమ్ముకొని ఆ ఉద్యోగ […]