– యాక్సిడెంట్ కేసులో ట్రాక్టర్ ను మార్చారు– రూ.లక్ష లంచం తీసుకుని బాధితులకు అన్యాయం చేశారు– డీజీపీకి ఇంద్రకల్ యువజన సంఘం నాయకుడి వినతి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: యాక్సిడెంట్ లో ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్, యజమానిని వదిలిపెట్టి మరో వెహికిల్ పై కేసు నమోదుచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ఇంద్రకల్ గ్రామ అధ్యక్షుడు పి.మల్లేష్ డీజీపీ అరవింద్ కుమార్ ను కోరారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఇద్దరూ ప్రాణంగా ప్రాణంగా ప్రేమించుకున్నారు..ఏడడుగులు వేసి ఒక్కటై అన్యోన్యంగా ఉందామనుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్ మెంట్ సైతం చేసుకున్నారు. ఏమైందో తెలియదు ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరం పెట్టాడు.. పెళ్లి చేసుకుంటానన్న వారి మాటలు కల్లలయ్యాయి. కన్నీళ్లే శరణ్యమయ్యాయి. వెరసి ఆ యువతి తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలన్న తపనతో ఏకంగా ప్రియుడి ఇంటిముందే ధర్నాకు దిగింది. వివరాలు ఇలా.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బురానుద్దీన్ (42), జట్పోల్ […]
సామాజిక సారథి ఐజ: ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన మల్దకల్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్ లకు సంబంధించిన వ్యవసాయ పొలంలో 11 ఎకరాలు చెరుకు పంట సాగు చేయగా మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధమైందని బాధితులు తెలిపారు. మల్దకల్ గౌడ్ 7ఎకరాలు, రాఘవేంద్ర గౌడ్ 5 ఎకరాలు చెరుకు తోట సాగు చేయగా సమీపంలోని రైతులు పొలంలోని చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి చెరుకు చేను అంటుకొని ఫైర్ ఇంజన్ వచ్చేవరకు […]
… మార్కొండయ రిజర్వాయర్ పనులను నిలిపివేసిన రైతులుసామాజిక సారధి , బిజినేపల్లి :మార్కొండయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలంటూ గంగారం గ్రామానికి చెందిన రైతులు పనులను నిలిపివేశారు . సోమవారం రిజర్వాయర్ కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులు పనులు జరుగుతున్న సంఘటన స్థలానికి చేరుకొని తమ పొలాలలో పనులు చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని అప్పటివరకు పనులు నింపాలని వాహనాలకు అడ్డం తగిలి […]
samajikasarathi Newspaper
*సిబ్బంది ఫోన్లు స్వాదీనం చేసుకున్న టెమ్రీస్ అధికారులు టీచింగ్, *నాన్ టీచింగ్ సిబ్బంది ఫోన్ల తనిఖీస్కూళ్లో స్టూడెంట్లు కొట్టుకున్న విషయాన్ని పక్కన పెట్టిన అధికారులుమీడియాకు సమాచారం ఎవరు ఇచ్చారని సిబ్బందిపై చిందులుసిబ్బంది కాల్ లీస్ట్, *వాట్సాప్ చాటింగ్, *వాట్సాప్ కాల్ లీస్ట్ పరిశీలనఅధికారుల తీరుపై మండి పడుతున్న సిబ్బంది సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: ఏదైనా స్కూల్ లేదా కాలేజీలో పొరపాట్లు జరిగితే ఏం చేస్తాం… ఇంకో సారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకోసారి […]
సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపూర్ గ్రామ శివారులో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 2న స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్లు రెండు గ్రూపులుగా ఏర్పడి గొడవకు దిగారు. తరగతి గదిలో ఆధిపత్య పోరు కోసం 9వ తరగతిలో ఇదివరకే స్టూడెంట్లు రెండు వర్గాలుగా ఏర్పడినా ఇక్కడి ప్రిన్సిపాల్ గాని టీచర్లుగాని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో తాజాగా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పైసలిస్తే అక్కడ నిజాన్ని అబద్ధం చేయగలరు. లేనిది ఉన్నట్లు నమ్మించగలరు.. నాగర్ కర్నూల్ లో అచ్చంగా ఇదే జరిగింది. ప్రమాదానికి కారణమైన వెహికిల్ స్థానంలో మరో వాహనాన్ని చూపించారు. ఆ వివరాలేమిటో చూద్దాం. నాగర్ కర్నూల్ పట్టణ ప్రాంతంలోని దేశిటిక్యాల చౌరస్తాలో గతనెల 3న వేరుశనగ పొట్టు లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకాష్(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. […]