సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో :ఎన్నికల ప్రచారం ముగిసి మరో 12 గంటలలో ఎన్నికలు జరగనున్న వేళ జిల్లాలో ప్రలోభాల పర్వం విపరీతంగా సాగుతుంది . అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు , మద్యం పంపిణీ చేస్తుంది . వీటిని కట్టడి చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులను పట్టుకుని పోలీసులకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తిరిగి ఫిర్యాదు చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి మరి […]