… ఎలక్షన్ బిజీలో ఆఫీసర్లు…. బియ్యం దందాలో రైస్ మిల్లర్లు…. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా…. రైస్ మిల్లర్ల కు అండగా అధికార పార్టీ లీడర్లు… పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ రేషన్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో జిల్లా ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉండడంతో రైస్ మిల్లర్లు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవుని పేట నుంచి గంగారం వెళ్లే దారిలో […]