సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అయ్యారు. ప్రభుత్వ నిర్మాణ పనుల కోసం సబ్సీడీ పై అతి తక్కువ ధరకు ఇచ్చే సిమెంట్ ను కాంట్రాక్ట్రర్లు దర్జాగా అమ్ముకొంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలను వాడాల్సిన రాయితీ సిమెంట్ ను ప్రైవేట్ నిర్మాణ పనులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పట్టించుకోవాల్సీన అధికారులు సైతం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ వంతు పర్సెంటేజీలు తీసుకుంటూ చోద్యం చూస్తున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి […]