..ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా వార్డు సభ్యుడిగా గెలవలేని బిజెపి నాయకుడు దిలీపాచారి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంద్రకల్ వెంకటన్న తీవ్రంగా హెచ్చరించారు . బుధవారం రోజు బిజెపి నాయకుడిగా చెప్పుకుంటున్న […]