-ఇసుక మాఫీయా దాష్టీకం- ఇసుక రవాణాను -అడ్డుకున్న యువకుడిపై దాడి తీవ్ర గాయాలు -పోలీసులను నిలదీసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ : ఇసుక రవాణను అడ్డుకున్నందుకు ఇసుక మాఫీయా దాష్టీకం ప్రదర్శించింది. మా ఊరు వాగు నుంచి ఇసుకను ఎందకు కొడుతున్నారని నిలదీశింనందుకు ఓ యువకుడిని తలపగేలా చితకబాదింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం… మేడిపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ […]