సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : గాంధీజీ సాక్షి చెప్తున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు . జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ […]