సామాజిక సారధి , బిజినేపల్లి :ఈనెల 4వ తేదీ నుండి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజా ప్రస్తావనం పాదయాత్రను మండల పరిధిలోని మంగనూరు గ్రామం నుండి ప్రారంభం అవుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులేందర్ రెడ్డి అన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు . మంగనూరు గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి , ఆ గ్రామ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు , ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . […]