సామాజిక సారధి , బిజినేపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోకి వచ్చే అధికారులకు రోజు ఇక్కడ జరిగే పంచాయతీల తీరును చూసి విసిగిపోతున్నారు . బిఆర్ఎస్ నేతల పైసల పంచాయతీ బుధవారం జరిగిన ఘర్షణ ఎంపీడీవో కార్యాలయంలో అందరూ చూస్తుండగానే అరుపులతో కేకలతో రచ్చ రచ్చ జరగడం చూసి పలువురు విసిగిపోయారు . బిజినపల్లి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెట్లను వేలం వేసి గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ […]