సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుక పడ్డ వీర శైవ లింగ బలిజ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బలిజ కులస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బలిజ […]