Breaking News

Day: June 22, 2023

ఇరవై ఏళ్ళ నాటి చెట్లు నరికివేత

• ఒక పక్క హరితహారం పేరుతో మొక్కలు నాటితేమరో పక్క ఎలాంటి అనుమతి లేకుండానే చెట్ల నరికి వేత • ఇది తెల్కపల్లి దవాఖాన ప్రాంగణంలో వెలుగు చూసిన సంఘటన • చెట్ల నరికివేత పై పోలీస్ స్టేషన్ లో ఓ మహిళా ఫిర్యాదు • ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నేతల బెదిరింపు సామాజిక సారధి ,నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క హరితహారం పేరు తో కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటితే.. అవి […]

Read More

రోడ్డు పక్కన మహిళ డెడ్ బాడీ కలకలం

సామాజికసారథి, బిజినేపల్లి: ఓ గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ పడి ఉండటం కలకలం రేపుతోంది. స్థానికులు గుర్తించి పోలీసులకు విషయం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల శివారులో బిజినేపల్లి నుంచి వనపర్తికి వెళ్లే బీటీరోడ్ పక్కన మమ్మాయిపల్లి దాటిన తర్వాత మహిళా మృతదేహం పడి ఉంది. మృతురాలి వయస్సు 40 -45ఏళ్లు ఉండొచ్చని అంచనా. మృతురాలిని గుర్తుపడితే బిజినేపల్లి ఎస్సై 8712657714, నాగర్ కర్నూల్ సీఐ 8712657711కు సమాచారం అందించాలని కోరారు.

Read More