బీఆర్ఎస్ మాజీమండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డిసామాజికసారథి,చిలప్ చెడ్: పార్టీలో గుర్తింపులేదని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిలప్ చెడ్ రైతు వేదిక(శిలంపల్లి)లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదని, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లికి అధ్యక్షతగా […]
– యాక్సిడెంట్ కేసులో ట్రాక్టర్ ను మార్చారు– రూ.లక్ష లంచం తీసుకుని బాధితులకు అన్యాయం చేశారు– డీజీపీకి ఇంద్రకల్ యువజన సంఘం నాయకుడి వినతి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: యాక్సిడెంట్ లో ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్, యజమానిని వదిలిపెట్టి మరో వెహికిల్ పై కేసు నమోదుచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ఇంద్రకల్ గ్రామ అధ్యక్షుడు పి.మల్లేష్ డీజీపీ అరవింద్ కుమార్ ను కోరారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు. […]