రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ మసీ ఉల్లా ఖాన్హైదరా బాదు , సామాజిక సారథి: నాగర్ కర్నూల్ జిల్లా లోని వక్ఫ్ బోర్డు స్థలంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి అర్హులైన వారికి ఆటోనగర్ లో నిబంధనల ప్రకారం దుకాణాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మసి ఉల్లా ఖాన్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మెకానిక్ లు ఇతర టెక్నికల్ కార్మికులు ముస్లిం సంఘాల పెద్దల ఆధ్వర్యంలో నాంపల్లిలోని […]