సామాజికసారథి,చిలప్ చెడ్ : మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూరు గ్రామంలో వీధి కుక్కల స్వైరవిహారంతో పాఠశాలకు వచ్చే విద్యార్థిపై ఒకేసారి మీదికి రావడంతో 6వ తరగతి చదివే విద్యార్థి జీవన్ కు కుక్కలు కలవడంతో గాయాలయ్యాయి. అదేవిధంగా చండూరు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు స్కూలుకు వస్తుంటే పదో తరగతి విద్యార్థి దాదేసాబ్, ప్రవీణ్ ల వెంబడి కుక్కలు వెంటపడ్డాయి. జీవన్ కు ప్రథమ చికిత్స పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఈనెల6న అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిఖిత అనే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని అదే పాఠశాలలో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన అందరికీ తెలిసిందే. చనిపోయిన నిఖిత దళితరాలు కావున పాఠశాల యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకించి వారి కుటుంబానికి మృతదేహాన్ని అప్ప చెప్పడం బాధాకరమైన విషయమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జట్టి ధర్మరాజు, ఎంఎస్ పీ జిల్లా […]