Breaking News

Day: March 16, 2023

నిఖిత హత్య పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.. సామాజిక సారథి , అచ్చంపేట: మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా నిఖిత హత్య దోషుల వైపు ఎవరున్నా రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ , ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జెట్టి ధర్మరాజులు అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని నిఖిత మృతిని నిరసిస్తూ అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బందుకు పిలుపునిచ్చి […]

Read More

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

  • March 16, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత అవినీతి వల్లే ఎంతో సమర్థవంతంగా నిర్వహించవలసిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు కావడంతో వేలాది మంది నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని అసమర్ధ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు . గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది […]

Read More

పిడుగు పడి యువకుడు మృతి

సామాజిక సారధి , బిజినపల్లి :పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన లింగసాయింపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది .. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం బిజినపల్లి మండల పరిధిలోని లింగ సాయం పల్లి గ్రామానికి చెందిన మేకల బాలకృష్ణ (22) అనే యువకుడు రోజువారిగా గురువారం ఉదయం గొర్రెలను తీసుకొని మేత కొరకు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వెళ్ళాడు . ఒక్కసారిగా సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో గొర్రెలను […]

Read More