సామాజిక సారథి , బిజినపల్లి :మండల కేంద్రంలో ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే BMS మహాధర్నా గోడపత్రికను BMS నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ మలిశెట్టి చంద్రశేఖర్ ఆవిష్కరించారు.అనంతరం విలేకర్లతో వారు మాట్లాడుతూ తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న కార్మిక లోకానికి ఒరిగిందేమీ లేదు, కోటి 50 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చే కనీస వేతనాలను ఈ రోజు వరకు పెంచలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస […]
సామాజికసారథి, బిజినేపల్లి: అగ్రికల్చర్ ఏడీఏ రమేష్ బాబు మద్యం మత్తులో ఆదివారం రాత్రి బిజినేపల్లిలో జాతర నడిరోడ్డుపై హల్ చల్ సృష్టించాడు. జాతరలో కలిసిన నేతలకు మీ గ్రామాల్లో మీరు ఎవరి డైన సరే మీకు నచ్చిన 10 మంది పేరులు పంపు , నేను చూసుకుంటా …. అంటూ ఆర్ఏహెచ్ పథకంలో ‘ఎవరినైనా ఉంటే డబ్బులు కట్టించు నేను ఇప్పిస్తా’ అంటూ ఆఫర్ ఇచ్చారు. రూ.30వేల కట్టి రూ.50వేలు, 70వేలకు అమ్ముకో అని అవతలి వ్యక్తికి […]