సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ లకు పట్టు పడ్డాడు . ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుకు సంబంధించిన ఒక ఎకరా 20 గుంటల భూమి విరాసతకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా గత ఆరు నెలల నుండి దరఖాస్తును […]