సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను వారికి దక్కే విధంగా కృషి చేస్తానని నాగర్ కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో టియుడబ్ల్యూజే-హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించి కలెక్టర్ ఉదయ్ కుమార్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి […]
సామాజిక సారథి , బిజినపల్లి ….. మండల పరిధిలో ని కిమ్య తండా గ్రామ పంచాయితీ సర్పంచ్ అంజి భర్త , గంగరాం డీలర్ అంగొత్ కృష్ణా నాయక్ శుక్ర వారం రాత్రి అకస్మాత్తుగా గుండే పోటుతో మరణించడంతో లట్టుపల్లి గ్రామంలో అయన ఇంటికి వెళ్ళి కృష్ణా నాయక్ పార్థివ దేహానికి డా . రాజేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించా రు . వారి మరణం పట్లతీవ్ర సంతాపం తెలిపి కృష్ణా నాయక్ పార్థివ దేహాన్ని చుసి […]
సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలంలోని మైసిగండి డిఎన్ టి ప్రైమరీ స్కూల్ లో బోర్ వాటర్ తాగుతున్న విద్యార్థులను చూసి 50000 వేల విలువైన వాటర్ ఫిల్టర్ బహుకరణ ఆయిళ్ళ శంకరయ్య గౌడ్ జ్ఞాపకర్థం ఆయిళ్ళ లక్ష్మమ్మ వారి కుమారుడు టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ పద్మశ్రీ లు స్కూల్ కు బహుకరించి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మనం పుట్టి పెరిగిన ఊర్లో చదువుకున్న స్కూల్ లో మౌలిక […]