Breaking News

Day: January 20, 2023

‘సామాజిక సారథి’ అగ్రగామిగా నిలవాలి

‘సామాజిక సారథి’ అగ్రగామిగా నిలవాలి

సామాజికసారథి, రామకృష్ణాపూర్: మంచి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ‘సామాజిక సారథి’అగ్రగామిగా నిలుస్తుందని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై బి.అశోక్ అన్నారు. ‘సామాజికసారథి’ తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ నాయకులు, వర్తక, వాణిజ్య వ్యాపారస్తుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని చేరవేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Read More
కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

సామాజికసారథి, రామకృష్ణాపూర్ (మంచిర్యాల): జిల్లాలో కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డీఈ భాస్కర్ కు ఐక్య విద్యార్థి సంఘాల అధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో భూముల విలువలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా శిఖం భూములు కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువు శిఖాలలో జరుగుతున్న అక్రమ పనులను నిలిపివేసి […]

Read More
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు

సామాజికసారథి, రామకృష్ణాపూర్ (చెన్నూరు): నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని జైపూర్ మండలం సుప్రసిద్ధ శైవక్షేత్రం వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.2.20 కోట్లతో వేలాల కమాన్ నుంచి గుట్టపై ఆలయం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు పూర్తయిందని, మిగిలిన 700 మీటర్ల సిసి […]

Read More
బాధిత కుటుంబానికి సాయం

బాధిత కుటుంబానికి రూ.5వేల సాయం

సామాజికసారథి, రామకృష్ణాపూర్: మందమర్రి మండల బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి రజలింగు ప్రమాదానికి గురై ఒక సంవత్సరం నుంచి మంచానికే పరిమితం అయ్యారు. విషయం తెలుసుకున్న నెన్నెల కొవిడ్ వాలంటరీస్ వ్యవస్థాపకుడు, సొపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడు జలంపెల్లి శ్రీనివాస్ దాతల సహకారంతో సేకరించిన రూ.5500ను బాధిత కుటుంబానికి గురువారం అందించారు.

Read More
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భీ.రాహుల్, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ సూచించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు తారకరామా కాలనీ డివినిటి పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి […]

Read More