.. స్థల పరిశీలన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిసామాజిక సారథి , బిజినేపల్లి: ఈ నెల 22న బిజినపల్లిలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు . బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నాయకులతో బిజినపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థల ఏర్పాటును ఆయన పరిశీలించారు . రాష్ట్రంలో బీ ఆర్ఎస్ పార్టీకి ఈ ఆత్మ గౌరవ సభ […]