‘సామాజికసారథి’ కథనంపై ఉలిక్కిపాటు నిజనిర్ధారణ కమిటీ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని కారుకొండ గ్రామంలో ఓ పేద కుటుంబంపై అరాచకం సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్మిద్దె శ్రీశైలం తండ్రి బాలస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొడుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ‘సామాజికసారథి’లో ‘కారుకొండలో కీచకుడు’ శీర్షికన కథనం కూడా వెలువడింది. తాజాగా శనివారం ‘వివాహితపై కన్నేసి.. డబ్బును కాజేసి’ శీర్షికన […]