Breaking News

Day: June 29, 2022

టెట్​ ఫైనల్ కీ విడుదల

టెట్​ ఫైనల్​ కీ విడుదల

సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధారెడ్డి కీని విడుదల చేశారు. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో […]

Read More
రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో ఎస్సీఎస్టీ విద్యార్థులపై వివక్ష – జైభీమ్​యూత్​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్​యూత్​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమశాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్​ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని సరికాదన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్న ప్రిన్సిపల్​నర్సింహారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సస్పెండ్​చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. ప్రిన్సిపల్​లేఖ రాసినా సంక్షేమశాఖ నుంచి నిధులు లేవనే సాకుతో కేవలం రూ.11లక్షలు ఇవ్వడం పేర్కొన్నారు. రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో చదువుతున్న విద్యార్థుల చదువులును ఫణంగా పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ ​పబ్లిక్ ​స్కూలులో ఎస్సీఎస్టీ విద్యార్థులపై వివక్ష

జైభీమ్​ యూత్ ​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్​ లోని హైదరాబాద్​ ​పబ్లిక్ ​స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్​ యూత్​ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్ ​ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని […]

Read More